latest memes, Memes: కరెంట్ ఎఫైర్స్‌పై మీమ్స్.. తాజా టార్గెట్ ట్రోల్స్ – latest telugu memes of telangana and andhra pradesh on political current affairs and tollywood – Telugu News – Samayam

The Samayam Telugu privacy policy and cookie policy has been updated to align with the new data regulations in European Union. Please review and accept these changes below to continue using the website. We use cookies to ensure the best experience for you on our website.
(Telugu News from Samayam Telugu , TIL Network)
తెలంగాణ.. ఖమ్మంలో సాయి గణేశ్ సూసైడ్ అంశం రాజకీయంగా కాక రేపుతోంది. టీఆర్ఎస్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 3 ఆత్మహత్యలు, ఓ రేప్ అంశం టీఆర్ఎస్‌కి తలనొప్పిగా మారాయి. ఆ అంశాల వెనక టీఆర్ఎస్‌ నేతలకి సంబంధం ఉందనే ఆరోపణలే ఇందుకు కారణం. అటు గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య పోరు కొనసాగుతోంది. ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం జగన్ నియమించారు. 2024లో గెలుపే లక్ష్యంగా ప్లాన్ అమలుచేస్తున్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ ఆందోళన అక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. శ్రీలంకను ఆదుకుంటామని భారత్ హామీ ఇచ్చింది. రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఐపీఎల్‌లో లక్నోపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
image credit – instagram pages
image credit – instagram – cinee_worldd
image credit – instagram – navvandirababu
image credit – instagram – fasakcomedy
image credit – instagram – fasakcomedy
image credit – instagram – _manalo_okadu_
image credit – instagram – mama__ekpegla
image credit – instagram – mama__ekpegla
image credit – instagram – navvali_anipinchindi
image credit – instagram – nenu_degree_nayana
Telugu Samayam News : Telugu News Headlines | Latest News in Telugu | AP News in Telugu | GST in Telugu | India News | Budget 2018 News Telugu
Tollywood Updates : Latest Movie Updates | Telugu Movie News | Latest Telugu Movie Reviews
SPORTS : Sports News | Cricket News
Other Samayam News : Education News in Telugu | Business News Telugu | Spiritual News | Astrology in Telugu | Telugu Jokes | Travel News | Technology News | Lifestyle News | Recipes in Telugu
Download Our APPS

Times of India | Navbharat Times | Economic Times | Hindi News
iTimes | Kannada News | Bengali News | Gujarati News | Marathi News
Malayalam News | Telugu News | Tamil News | Business Insider | ZoomTv | BoxTV | Shopping | iDiva | Astrology | Matrimonial | Breaking News | Games App | Colombia Ads and Publishing | Times Prime
iDiva | Entertainment | Zoom | Luxpresso | Mobile Phones | Online Songs | MensXP.com | Hotels | Travel Destinations | smartapp
Cricbuzz.com | Filmfare | Femina | Grazia | Filmipop | Bombay Times
Copyright © 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights:Times Syndication Service

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *